కొన్ని టపాలు డ్రాఫ్టుల్లోకి వెళ్ళిపోయాయి
నేను నా బ్లాగులో టపాలే అంతగా వ్రాయటం లేదనుకుంటుంటే...వ్రాసిన వాటిల్లో కూడా కొన్ని డ్రాఫ్టుల్లోకి వెళ్ళిపోయాయి. ఈ మధ్య నేనుగా అయితే నా బ్లాగుని ఏం కెలకలేదు..మరి ఎందుకు వెళ్ళాయో? వాటిని మరలా ప్రచురించుకుంటున్నాను. ఏంటి ఈ పాత టపాలు అనుకుంటారేమోనని చిన్న వివరణ.
1 వ్యాఖ్యలు:
మీకు మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు:)
Post a Comment