పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

September 30, 2009

ఈ చిత్రాలెక్కడివి?

ఈ  క్రింది  చిత్రాలు  ఏంటో  ఎక్కడివో  ఎవరయినా  గుర్తు పట్టగలరేమో  ప్రయత్నించండి.
7 వ్యాఖ్యలు:

cbrao September 30, 2009 at 4:52 PM  

చిన్న క్లూ కూడా ఇవ్వలేదే! లేపాక్షి-పెనుకొండ?

Sravya V September 30, 2009 at 7:58 PM  

The Place looks like some where in Khammam District.

సిరిసిరిమువ్వ October 2, 2009 at 12:00 AM  

@రావు గారు, కాదండి. నా తరువాతి టపా వీటి మీదే, వేచి చూడండి.
@శ్రావ్య, కానే కాదు.
@సునీత గారు, మీరు ఇంకొంచం ముందుకి వెళ్ళాలి.

భావన October 2, 2009 at 7:26 AM  

నిజం గా తెలియదబ్బా,,, చెప్పెయ్యొచ్చు కదా.. please

చైతన్య.ఎస్ October 2, 2009 at 10:58 AM  

కరీంనగర్/ఆదిలాబాద్ ..

సిరిసిరిమువ్వ October 2, 2009 at 5:33 PM  

రావు గారు, సునీత, శ్రావ్య, భావన, చైతన్య....నా తరువాతి టపాలో వీటి గురించి వ్రాసాను..చూడవచ్చు.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP