టాటా టాటా...నానో నానో!!
రండి, రండి................
నే వెళ్తా....................
అయ్యో రాక రాక వచ్చారు, వెళ్తానంటారేంటి...............
ఇక వెళ్తాలేండి...................
మీరెక్కడికి వెళ్లక్కరలేదు.................
నే వెళ్ళిపోతా లేండి.....................
అబ్బే మీరెందుకు వెళ్లటం.....................
లేదులేండి నేను వెళితేనే మీకు బాగుంటుంది...................
అయ్యో అదేం లేదండి.......................
నాకిక్కడ కుదరదులేండి, నే వెళతా.......................
అయ్యోయ్యో మీకేం కావాలో చెప్పండి.....
నాకిక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, వెళతా.......................
మీకేం ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాగా...................
టాటా, టాటా, టాటా, టాటా,.........................
నానో, నానో, నానో..........................
16 వ్యాఖ్యలు:
హ. హ..హా.. బాగుంది.
:-))
:))
హహ...వంగదేశం రాములమ్మ 'మడతా బెనర్జీకి ' జై !!
Funny :-)
హ్హ! హ్హ! హ్హ! ట టా! వీడ్కోలా నొనో! నొనో!
antha peddha vishayaani intha simple gaa bhalea raasaaru.
రతన్ గారు, భయపడకండి మీ కొత్తకాపురానికి మాదీ భరోసా.. ఎప్పటికీ పోలీసు రక్షణ ఇస్తాము కదా.. పెళ్ళికి, శోభనానికి , ప్రెగ్నెన్సీకి, డెలివరీకి అలా చావుఊరేగింపు వరకు గట్టి పోలీసు భద్రత ఉంటుంది. వెళ్లకండి.
అబ్బే!! చూట్టూ పోలీసులతో కాపురం మావల్ల కాదండి.మీ మాట నమ్ముకుని పెళ్లి సంబంధం కుదుర్చుకున్నందుకు మమ్మల్ని మేము తన్నించుకోవాలి. బై..
ఓ పాలి ఓ పేరున్న సైకాలజిష్టు పలనా పార్టి ఆఫీస్ కి వెల్తున్నాను, వ్యక్తిత్వ వికాసం నేర్పటానికి అంటే,
అయ్యా, మీ తరగతుల వల్ల వాళ్లకి వ్యక్తిత్వవికాసం అబ్బక పోయినా పర్వాలేదు గాని, మీకు రాజకీయాలు అంటకుండా చూసుకోండి అన్నాను..
మొత్తానికి చదువరి గారి ప్రభావం వల్ల, మీబ్లాగులొకి కూడ రాజకీయ టపా వచ్చిందన్నమాట..
చూద్దాం, పద్య టపా ప్రభావం కూడా ఉంటుందేమో
బ్లాగ్ థీం ఎల మార్చారు?
రంగుల తొ ఎలా రాయగలుగుతున్నారు?
దయచేసి తెలుపగలరు...
పార్థసారధి గారు,
థీం మార్చుకోవటానికి మీరు ఈ కింది లింకులని చూడవచ్చు.
http://blogspottemplates.blogspot.com
http://finalsense.com/services/blog_templates/
ఇక రంగులలో రాయటానికి మీరు బ్లాగర్లో రాసేటప్పుడు text color టాబ్ ఉంటుంది, దాని మీద క్లిక్కు చేసి మీకిష్టమైన కలర్ ఎంచుకుంటే చాలు.
పార్థసారధి గారు,
తెలుగు'వాడి'ని గారు రాసిన ఈ టపా కూడా చూడండి.
http://teluguvadini.blogspot.com/search?q=template
@ఊకదంపుడు గారు,:)
మనలో మాట-రాజకీయాలంటే నాకు కూడా ఆసక్తేనండి. తనకి ఎక్కడ పోటీ అవుతానో అని నన్ను ఆ రాతలు రాయనివ్వరు, అంతా రాజకీయం అండి!!!
హహ్హహ్హ... బ్రహ్మానందం గుర్తొచ్చాడు. రాజకీయాలపై ఇలాంటి టపాలు రాస్తూవుండండి వరూధినిగారూ. చదువరిగారి దారికి సమాంతరంగా.
నేను దీనికి కామెంటాననుకున్నానే! మెంట లేదు కాబోలు. మెంటాష్టిక్ .. నానో .. ఐ మీన్ నో నో .. ఫెంటాష్టిక్ !
నానోలు అని తెలుగులో నానో కవిత్వం కూడా 2005 నుండి వస్తుంది తెలుసా మిత్రమా!!
నానోల కోసం బ్లాగు nanolu.blogspot.com చూడండి.
Post a Comment