పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

June 15, 2007

ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్--ప్రథమ భాగం హైదరాబాదు లో


ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్--ప్రథమ భాగం 5 లేక 6 రోజుల కాలంలో మొత్తం 24 గంటల కాల వ్యవధి వుండే కోర్స్. ఇది చాలా తేలికైనది మరియు ఆధ్యాత్మిక లౌకిక విజ్ఞాన్ని అందిస్తూ, ధ్యానం, పరస్పర సంభాషణలతో దివ్యానుభూతుల్ని చేకూరుస్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ లో ఇది తొలి మెట్టు. ఇందులో శరీరంలోని చెడు పదార్థాలు (toxins), ఎప్పటినుండో పాతుకునిపోయిన శారీరక, మానసిక అవరోధాలు తొలిగిపోతాయి. శ్వాస క్రమబద్ధీకరణ వల్ల శరీరం, మనసు ఏకలయ స్థితిని సాధిస్తాయి.

Art of Living Part 1 Course for HARMONY in HYDERABAD

ఇప్పుడు హైదరాబాదులో మొదటి సారిగా 1000 కి మందికి పైగా పాల్గుంటున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్--ప్రథమ భాగం జూన్ 26 నుండి జరగబోతుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు కింది ఫోను నంబర్లలో సంప్రదించవచ్చును.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్--ప్రథమ భాగం
జరుగు తేదీలు: జూన్ 26, 2007 నుండి జులై 1, 2007 వరకు.
వేదిక: గ్రీన్ పార్క్ ఫంక్షన్ హాలు (Green Park Function Hall), జూబ్లీ హిల్స్, మాదాపూర్ రోడ్.
సమయం: మంగళవారం (26/06/07) నుండి శుక్రవారం (29/06/07)వరకు ఉదయం 5:30 నుండి 8:00 వరకు.
శని (30/06/07)మరియు ఆదివారాలలో (01/07/07) ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
సంప్రదించవలసిన ఫోను నంబర్లు:
సెల్: 9848306180, 9849895295
భూమి ఫోను: 040-23400782, 65218418

1 వ్యాఖ్యలు:

రానారె August 1, 2007 at 7:17 PM  

చాలారోజులైంది ఇటువైపొచ్చి. బాగున్నారా? జూలైని అలా వదిలేశారు!? మీరు చదివిన పుస్తకాల గురించి రాస్తున్నారు బాగుంది. ఆగస్టు వచ్చేసింది. దీనికి జూలైకంటే మంచి సత్కారం జరిపించాలని కోరుకుంటున్నాను.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP