ఈ బ్లాగుకి అంత ప్రత్యేకత అంటూ ఏం లేదు. ఇది నా కోసం నేను వ్రాసుకుంటున్నది. నాకు వ్రాయాలనిపించినప్పుడు ఏవో నాలుగు ముక్కలు వ్రాస్తుంటాను. నా ఊహలు, ఊసులు, అనుభూతులు, జ్ఞాపకాలు ఇందులో ఉంటాయి. అసలు తెలుగులో వ్రాస్తున్నానన్న తృప్తికోసమే నేను బ్లాగు వ్రాస్తున్నానేమో!
1 వ్యాఖ్యలు:
ఓ కొత్త విషయాన్ని తెలియచేశారు నెనర్లు.
Post a Comment