పరుగాపక పయనించవె తలపుల నావ.... కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

August 23, 2011

పుస్తక ప్రియుల కోసం


పుస్తక ప్రియులకి ఓ రుచికరమయిన వార్త!

జస్టు బుక్సు అని ఓ రిటైల్ కమ్యూనిటీ లైబ్రరీ చెయిను వారు ఇప్పుడు హైదరాబాదులో కూడా తమ లైబ్రరీలు ప్రారంభించారు. కూకట్‍పల్లిలో ఒకటి, ఇసిఐఎల్ దగ్గర ఒకటి ప్రారంభించారు.



ఇక్కడ 4,00,000 పుస్తకాలు లభ్యం! ఉచిత హోమ్ డెలివరీ కూడా ఉంది!
సభ్యత్వ రుసుము నెలకి 150 నుండి మొదలు!
లైబ్రరీ ఉదయం 10 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది.
సోమవారం సెలవు. 
 
ఆన్ లైనులో కూడా పుస్తకాలు తెప్పించుకునే సదుపాయం ఉంది. 7 కి.మి లోపు దూరం వారికి ఉచితంగా ఇంటికి పుస్తకాలు పంపబడతాయి. మెంబరుషిప్పుకి రకరకాల ప్లాన్సు ఉన్నాయి. ఒక్కసారి వాళ్ల వెబ్ సైటు చూస్తే అన్ని వివరాలు తెలుస్తాయి.

హైదరాబాదులో ఈ లైబ్రరీల అడ్రస్సు కోసం ఈ లింకు చూడండి.

2 వ్యాఖ్యలు:

మురళి August 24, 2011 at 11:05 PM  

హైదరాబాద్ లో ఉండడానికి ఒక మంచి కారణం చెప్పారు..

మీరు చేరారా, ఇంతకీ?

Lakshmi Naresh August 30, 2011 at 12:44 AM  

మంచి సమాచారం....ఇక్కడా ఎక్కువగా ఇంగ్లీష్ పుస్తకాలే ఉన్నట్టున్నాయి..ఓ సారి వెళ్లి రావాలి.

Post a Comment

statcounter

  © Blogger template Coozie by Ourblogtemplates.com 2008

Back to TOP