ఈ బ్లాగుకి అంత ప్రత్యేకత అంటూ ఏం లేదు. ఇది నా కోసం నేను వ్రాసుకుంటున్నది. నాకు వ్రాయాలనిపించినప్పుడు ఏవో నాలుగు ముక్కలు వ్రాస్తుంటాను. నా ఊహలు, ఊసులు, అనుభూతులు, జ్ఞాపకాలు ఇందులో ఉంటాయి. అసలు తెలుగులో వ్రాస్తున్నానన్న తృప్తికోసమే నేను బ్లాగు వ్రాస్తున్నానేమో!
13 వ్యాఖ్యలు:
Bagundandi mee Uru!!!
mee blog chuste naaku cheyalani undi....apirl lo chestaaaa.......
bagundi.
Good show!
:-)
లక్ష్మి గారు, నిషి గారు, ధన్యవాదాలు.
సుభద్ర గారు, ఏప్రియల్ దాకా ఎందుకండి, శుభస్య శీఘ్రం అన్నారు కదా, చేసేయండి త్వరగా..మీ బ్లాగు కోసం ఇక్కడ అందరం ఎదురుచూపులు...
మీ వూరు చిత్రీకరణ నాకు చాలా నచ్చింది.
మీ వూరి చిత్రాలు బావున్నాయండి, వివరాలు టైటిల్స్ లా ఇస్తే....(లేదా ఆడియోగానైనా)
mee vooru baavundi. nice photos:)
ఫొటోలు బాగున్నాయండి.పాడుబడిన బావి ఫొటో అయితే తెగ నచ్చింది.అచ్చు సినిమాల్లో సెట్ వేసినట్టుంది.
nice :)
ఫోటో లు బాగున్నాయండీ..
చాలా బావున్నాయి పొటోలు.
చాలా బావు౦ద౦డి..నాకు కూడా చేయాలనిపి౦చి వె౦టనే మొదలుపెట్టాను, తాడేపల్లి గారి బ్లాగులో సూచనలతో సులువుగా స్లైడ్ షో చేయగలిగాను :-)
అందరికి ముఖ్యంగా తాడేపల్లి గారికి ధన్యవాదాలు.
Post a Comment