tag:blogger.com,1999:blog-220028383264624108.post4052394975103645409..comments2024-03-15T12:59:06.106+05:30Comments on సరిగమలు: తెలుగులో మహిళా బ్లాగుల ప్రస్థానంసిరిసిరిమువ్వhttp://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-220028383264624108.post-43407949961401315142009-05-21T14:01:43.305+05:302009-05-21T14:01:43.305+05:30Hello సిరిసిరిమువ్వ garu,
నేను రాయడం మానలేదు. ఇతర...Hello సిరిసిరిమువ్వ garu,

నేను రాయడం మానలేదు. ఇతర బాధ్యతల వల్ల టైము చిక్కలేదు అంతే. నాది ద్విభాషా blog కావడం వల్ల అన్నీ తెలుగు లో రాయడం కొంచెం కష్టం.అలా అని మాననూలేదు. ఈ మధ్యనే ఒకటి రాసాను.

ప్రస్తుతం ఒక మాస పత్రిక కి రాస్తున్నను. మీ blog లో నా గురించి ప్రస్తావించినందుకు గానూ ధన్యవాదాలు. మీ blog బాగుంది.:)Induhttps://www.blogger.com/profile/16772192750939688528noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-59108485775668160432009-05-21T13:52:38.462+05:302009-05-21T13:52:38.462+05:30Hello సిరిసిరిమువ్వ garu,
నేను రాయడం మానలేదు. ఇత...Hello సిరిసిరిమువ్వ garu,

నేను రాయడం మానలేదు. ఇతర బాధ్యతల వల్ల టైము చిక్కలేదు అంతే. నాది ద్విభాషా blog కావడం వల్ల అప్పుడప్పుడు తెలుగు లో రాస్తాను. కిందటి నెల ఒకటి రాసాను.

మీ blog లో నా గురించి ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. ప్రస్తుతం ఒక మాస పత్రిక కి రాస్తున్నాను. మీ blog బాగుంది :)Induhttps://www.blogger.com/profile/16772192750939688528noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-61891571653596900312009-02-02T22:01:00.000+05:302009-02-02T22:01:00.000+05:30లలిత గారు, ఎన్ని రోజులకి మీ మాటలు వినపడ్డాయి. అప్ప...లలిత గారు, ఎన్ని రోజులకి మీ మాటలు వినపడ్డాయి. అప్పుడప్పుడు బ్లాగుల వంక కాస్త చూస్తుండండి.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-17510681498246271742009-02-02T21:23:00.000+05:302009-02-02T21:23:00.000+05:30మీ అభిమానం చూస్తుంటే, అర్ధాంతరంగా, అప్రయత్నంగా ముగ...మీ అభిమానం చూస్తుంటే, అర్ధాంతరంగా, అప్రయత్నంగా ముగిసిందనుకున్న నా బ్లాగు ప్రయాణం అర్థవంతంగా సంపన్నమైందని నాకు తృప్తిగా ఉంది.
ఒక కవి, తను రాసిన కవిత గాలికెగిరిపోయిందని బాధపడుతుంటాడు. ఒక రోజు ఆ కవితను తన స్నేహితుడు పాడుకోవడం వింటాడు. ఎగిరిపోయిందనుకున్న పాటను తన స్నేహితుడి హృదయంలో కనుగొని సంతోషిస్తాడు. పోలిక అతిశయం అయినా నా తృప్తి అటువంటిదే. ధన్యవాదాలు.

తెలుగు4కిడ్స్ కి మాత్రమే సమయం వెచ్చించగలుగుతున్నాను. అంతర్జాలంలో తెలుగుకి సంబంధించి అంతవరకే మెసులుతున్నాను.

కూడలి జాబితాలు పెరగడం గమనించాను. అంతర్జాలంలో ఎంత తిరిగినా, ఎన్ని చూసినా, "బ్లాగులలో తెలుగు బ్లాగులు వేరు" అనే నమ్ముతున్నాను ఇప్పటికీ.

అందరికీ అభినందనలతో,
సెలవు.lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-70345652796102784422009-01-08T14:35:00.000+05:302009-01-08T14:35:00.000+05:30మహిళా బ్లాగర్ల గురి౦చి తెలుసుకొవట౦, నాలా౦టి కొత్త...మహిళా బ్లాగర్ల గురి౦చి తెలుసుకొవట౦, నాలా౦టి కొత్త బ్లాగర్లకి ఉపయోగకర౦గా ఉ౦ది..కొత్త ఉత్సాహాన్ని కూడా ఇస్తు౦ది.Vani https://www.blogger.com/profile/12221696084427671278noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-87609625670467840232009-01-08T14:14:00.000+05:302009-01-08T14:14:00.000+05:30మీ పోస్ట్ ద్వార నాకు చాలా మహిళా బ్లాగుల గురించి తె...మీ పోస్ట్ ద్వార నాకు చాలా మహిళా బ్లాగుల గురించి తెలిసింది... ధన్యవాదాలు

~ చైతన్య
రాగంచైతన్యhttps://www.blogger.com/profile/17264756534152367851noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-46606202085222994112009-01-07T14:42:00.000+05:302009-01-07T14:42:00.000+05:30వరూధిని గారూ!మొదటి తరం మహిళా బ్లాగుల పరిచయంబావుంది...వరూధిని గారూ!మొదటి తరం మహిళా బ్లాగుల పరిచయం
బావుంది.అభినందనలు.జ్యోతిగారి గురించి 'అసామాన్య'అనే రాయాలి.పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-1312465449788092782009-01-06T21:45:00.000+05:302009-01-06T21:45:00.000+05:30సుజాత గారి కామెంటే నాది కూడా! 'ఆ ఏం రాస్తాం లే' అన...సుజాత గారి కామెంటే నాది కూడా! 'ఆ ఏం రాస్తాం లే' అని బద్దకంతో ఊగుతున్న మనసుకి కొత్త ఉత్సాగం వచ్చింది.. థాంక్స్ వరూధిని గారూ!నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-51396272516653207702009-01-06T20:31:00.000+05:302009-01-06T20:31:00.000+05:30సుజాత గారు, లలిత గారిది రాజమండ్రి కాదు పక్కన ఓ పల్...సుజాత గారు, లలిత గారిది రాజమండ్రి కాదు పక్కన ఓ పల్లెటూరు, లలిత గారు, కదా!సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-80952446245507486852009-01-06T18:22:00.000+05:302009-01-06T18:22:00.000+05:30వరూధిని గారు,చాలా బాగుంది టపా! బ్లాగు పోస్టులు రాయ...వరూధిని గారు,
చాలా బాగుంది టపా! బ్లాగు పోస్టులు రాయడానికి బోరుగా ఉన్నపుడు ఉత్ప్రేరకంగా పనికొచ్చేలా ఉంది నిజంగా!

లలిత గారు,
రాజమండ్రీ విలేజీ కాదంటే కాదు! నేనూ ఒప్పుకోను. పల్లెటూరు అంటే ఇంకా తెలుగుతనం వీడని ఊరు అని అర్థం చెప్పుకుందాం!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-3144445672128102682009-01-06T18:03:00.000+05:302009-01-06T18:03:00.000+05:30మంచి వివరాలతో చక్కని టపా రాసారు.మంచి వివరాలతో చక్కని టపా రాసారు.Viswanadh. BKhttps://www.blogger.com/profile/11575010074720307550noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-61631494388142833912009-01-06T14:51:00.000+05:302009-01-06T14:51:00.000+05:30వరూధిని గారూ మొత్తానికి విలేజి వెంకాయమ్మ గా నన్ను...వరూధిని గారూ మొత్తానికి విలేజి వెంకాయమ్మ గా నన్ను గుర్తించినందుకు సానా సంతోసవండీ, ఆయ్ .....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-84174348565685197282009-01-06T13:42:00.000+05:302009-01-06T13:42:00.000+05:30ఎవరక్కడ?? ఓ నిచ్చెన వేయండి. ఇక్కడందరూ కలిసి నన్ను ...ఎవరక్కడ?? ఓ నిచ్చెన వేయండి. ఇక్కడందరూ కలిసి నన్ను మునగ చెట్టెక్కించేస్తున్నారు. పడిపోయేటట్టున్నాను. ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి.. పిల్లల పెళ్లిల్లు చేయాలి. వాళ్ల పిల్లలకు తెలుగు నేర్పి, నా బ్లాగుల అప్పజెప్పాలి..
మీకందరికి పనీపాటా లేదా? ఆయ్!..

వరూధినిగారు, మహిళా బ్లాగర్ల గురించి వివిధ టపాల్లో సమగ్ర సమాచారం అందించారు, బాగుంది. అలాగే వివిధ వర్గాలవారిగా మహిళా బ్లాగులను పరిచయం చేయండి...జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-50292526987629171432009-01-06T13:00:00.000+05:302009-01-06T13:00:00.000+05:30మంచి ప్రయత్నం.అభినందనలు.మంచి ప్రయత్నం.అభినందనలు.Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-87983439060660418042009-01-06T12:16:00.000+05:302009-01-06T12:16:00.000+05:30మంచి ప్రయత్నం.అభినందనలు.మంచి ప్రయత్నం.అభినందనలు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-61630968679221916522009-01-06T10:48:00.000+05:302009-01-06T10:48:00.000+05:30సిరిసిరిమువ్వ గారు, మహిళా బ్లాగర్ల గురించి వివిధ ట...సిరిసిరిమువ్వ గారు, మహిళా బ్లాగర్ల గురించి వివిధ టపాల్లో సమగ్ర సమాచారం అందించారు, బాగుంది.Anonymoushttps://www.blogger.com/profile/03701770732418095290noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-13304265387139040952009-01-06T10:43:00.000+05:302009-01-06T10:43:00.000+05:30@రాజేంద్ర గారు, "ఒక్కొక బ్లాగునూ విశ్లేషిస్తూ"-నాక...@రాజేంద్ర గారు, "ఒక్కొక బ్లాగునూ విశ్లేషిస్తూ"-నాకంత లేదండి:)
@కుమార్ గారు, మీతో ఏకీభవిస్తున్నాను. గృహిణిగా సామాన్యురాలే, బ్లాగరుగా అసామాన్యురాలు ఆవిడ. టపాలో కూడా మార్చాను చూడండి:)
@మధురవాణి గారు, కుమార్ గారికి చెప్పిన సమాధానమే మీకు కూడా.
@రావు గారు, మీరు మహిళా బ్లాగర్ల గురించి సమీక్షిస్తుండే వారు కదా, ఆ చేత్తోనే జ్యోతి, రాధిక గారి లాంటి వారి గురించి కూడా సమీక్షిస్తే బాగుంటుంది, రాధిక మీ మీద complaint కూడా చేస్తున్నారు:)
వేణు, నేస్తం, మేధ ధన్యవాదాలు.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-54857279075914513122009-01-06T08:53:00.000+05:302009-01-06T08:53:00.000+05:30gud post...gud post...మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-11024241486291994272009-01-06T08:02:00.000+05:302009-01-06T08:02:00.000+05:30nice postnice postనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-51448493951328916552009-01-06T06:07:00.000+05:302009-01-06T06:07:00.000+05:30మొదటి తరం మహిళా బ్లాగర్ల గురించి మంచి వివరాలు ఇచ్చ...మొదటి తరం మహిళా బ్లాగర్ల గురించి మంచి వివరాలు ఇచ్చారు సిరిసిరిమువ్వ గారు. నాకు చాలా మంది గురించి తెలియదు. Good to know.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-87301691846485996142009-01-06T03:09:00.000+05:302009-01-06T03:09:00.000+05:30This comment has been removed by the author.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-22328977083498499272009-01-06T02:23:00.000+05:302009-01-06T02:23:00.000+05:30తెలుగు బ్లాగు చరిత్ర రాసేవారికి మీ వ్యాసం దోహదపడకల...తెలుగు బ్లాగు చరిత్ర రాసేవారికి మీ వ్యాసం దోహదపడకలదు. మహిళా బ్లాగరులెందరున్నా ఆలస్యంగా వచ్చిన జ్యోతక్కను ప్రత్యేక బ్లాగరితగా పేర్కొనాలి. అక్క సృష్టించిన ప్రభంజనం ఇంతా అంతా కాదు. తెలుగు బ్లాగు చరిత్రలో గృహిణి జ్యోతి గురించి ప్రత్యేకంగా రాయాల్సుంటుంది. అక్క గూర్చి రాయాలంటే అక్క రాసిన టపాలపై ప్రత్యేక పరిశోధన చెయ్యాలి. అసంఖ్యాకమైన టపాలు అక్క కలం నుంచి వచ్చాయి.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-25449814808493808382009-01-06T02:06:00.000+05:302009-01-06T02:06:00.000+05:30అన్నట్టు చెప్పడం మరిచాను. కుమార్ గారి మాటతో నేనూ ఏ...అన్నట్టు చెప్పడం మరిచాను. కుమార్ గారి మాటతో నేనూ ఏకీభవిస్తాను. 'అసామాన్య' అనే పదం వాడాలి జ్యోతి గారి కోసం :)
ఆవిడ ఒంటిచేత్తో అన్ని బ్లాగులనే కాదు.. బోలెడు పనుల్ని చక్కబెట్టుకొస్తారు. నాలాంటి కొత్తవారికి చక్కటి సలహాలు కూడా ఇస్తుంటారు.మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-76369725457747093772009-01-06T02:04:00.000+05:302009-01-06T02:04:00.000+05:30సిరి సిరిమువ్వ గారూ..మీరు రాసిన మహిళా బ్లాగుల నివే...సిరి సిరిమువ్వ గారూ..
మీరు రాసిన మహిళా బ్లాగుల నివేదిక బావుంది. ఇంత చిన్నగా ఉందేంటా అనుకున్నాను. కానీ.. కింద మీరిచ్చిన మీ పాత టపాల్లోకి వెళ్లి చూసాక తెలిసింది మీరెంత చక్కగా రాసారో..!
మీకు అభినందనలు :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-220028383264624108.post-86230563432529154052009-01-05T23:49:00.000+05:302009-01-05T23:49:00.000+05:30సామాన్య గృహిణి లో "సామాన్య" అనే పదం నచ్చలేదు నాకు....సామాన్య గృహిణి లో "సామాన్య" అనే పదం నచ్చలేదు నాకు.

అదలా వుంచితే, ఆవిడ సామాన్యురాలు కాదండీ బాబోయ్!!!!.KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.com